దయచేసి మాకు సహకరించండి
ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ అందరి సమస్యలను తెలుసుకుంటూ సత్వర పరిష్కారం కోసం ఆలోచిస్తుంటారు సికింద్రాబాద్, వినాయక్ నగర్ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి. అయితే ఎన్నో రోజులుగా HMWSSB నుండి ఎప్పటినుంచో ఉన్న ప్రపోజల్స్ కు బడ్జెట్ శాంక్షన్ అవ్వని కారణం ఈరోజు ఆమె ఖైరతాబాద్ లోని HMWSSB హెడ్ ఆఫీస్ లో మ్యానేజింగ్ డైరెక్టర్ శ్రీ సుదర్శన్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
Share this article in your network!